తెలంగాణలో రేపు స్కూళ్లు బంద్..

నవతెలంగాణ-హైదరాబాద్ :  రాష్ట్ర వ్యాప్తంగా రేపు(జూన్ 26) స్కూళ్ల బంద్‌కు ఏబీవీపీ పిలుపునివ్వడంతో పలు విద్యాసంస్థలు ముందు జాగ్రత్తగా సెలవు ఇచ్చేస్తున్నాయి. స్కూలుకు సెలవు అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్‌లు పంపుతున్నాయి.

ప్రయివేటు స్కూళ్లలో అక్రమ ఫీజులను అరికట్టాలని, ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది.

Spread the love