రాజమహేంద్రవరంలో టీడీపీ కి రెండో విజయం..

నవతెలంగాణ – అమరావతి: టీడీపీకి రెండో విజయం దక్కింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి వాసు ఘన విజయం సాధించారు. 55 వేల మెజార్టీతో విజయ భేరి మోగించారు.

Spread the love