
నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బీసీ కుల వృత్తిదారుల రూ.లక్ష సహయమందజేతలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని ఏఐవైఎఫ్ నాయకులు ఎంపీడీఓ రాముకు సోమవారం వినతిపత్ర మందజేశారు. నాయకులు దొంతరవేణీ మహేశ్,కట్కూరి నరేష్,రోడ్డ చరణ్,దీటి కుమార్ పాల్గొన్నారు.