తైక్వాండో పోటీల న్యాయ నిర్ణేతల ఎంపిక..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జోగులాంబ గద్వాల జిల్లాలో ఈనెల 19 నుండి 21వ తేదీ వరకు గద్వాలలోని బృందావన్ గార్డెన్ లో తెలంగాణ స్టేట్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో టైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు  తైక్వాండో క్రీడల్లోని కొరిగీ ఫైట్  పూమ్  బ్లాక్ బెల్ట్ క్రీడాంశం విభాగాల్లో జాతీయస్థాయి న్యాయ నిర్ణయితల ట్రైనింగ్ ఈ మూడు రోజులు ఇంటర్నేషనల్ కొరికి,  పూమ్స్  రిఫరీ మాస్టర్ తిరుమల్ జైపాల్ బ్లాక్ బెల్ట్  6వ డాన్  ఈ యొక్క ట్రైనింగ్ , ఎగ్జామినేర్ గా పాల్గొన్నగా,  బ్లాక్ బెల్ట్ పరీక్షలు కూడా  నిర్వహించారు.  అందులో యాదాద్రి జిల్లా వాసులైనటువంటి, తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రెటరీ కొండ్రెడ్డి శ్రీకాంత్, ట్రెజరర్ ఓరుగంటి రవికుమార్, టి సాయి, సాదు బివికె సుహాస్ అర్హతలు సాధించి జాతీయస్థాయి న్యాయ నిర్ణయితలుగా ఎంపికయ్యారు.
Spread the love