యుసిసి బిల్లుకు మద్దతుగా శివసేన పార్టీ

నవతెలంగాణ- బోధన్ టౌన్ 

బోధన్ పట్టణంలో శాంతి పూర్వకంగా పార్టీలకు అతీతంగా బోధన్ లో నిర్వహిస్తున్న యు.సి.సి యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు మద్దతుగా చేపట్టిన ర్యాలీకి వెళ్తుండగా శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసులోటి గోపి కిషన్ మరియు బోధన్ పట్టణ అధ్యక్షులు ఎనుగంటి గౌతమ్ గౌడ్ మరియు సీనియర్ నాయకులు పాండవుల భూమయ్య, ఉపాధ్యక్షులు మధు బాబు, ప్రధాన కార్యదర్శి రవి కిరణ్ మరియు శ్రీకాంత్, లింగం, శ్రీను, విజయ్, రుద్ర అనిల్, రాజు, అక్రమంగా పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టులను శివసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
Spread the love