టీ20 వరల్డ్ కప్ లో శివమ్ దుబే పై వేటు..

నవతెలంగాణ – హైదరాబాద్ : అంతర్జాతీయ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈరోజు యూఎస్ ఏ తో మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓ మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తున్న ఆల్‌రౌండర్ శివమ్ దూబేను జట్టు నుంచి తప్పించాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు వినికిడి. కాగా T20 WCకు ఎంపికైనప్పటి నుంచి శివమ్ దూబే ఫామ్ కోల్పోయి పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే..

Spread the love