నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని తులావార్ గల్లీలో గల హనుమాన్ ఆలయంలో శ్రావణమాస శనివారం రోజున గల్లి ప్రజలు భక్తులు ప్రత్యేక అభిషేక పూజలు చేశారు మొదటి శనివారం అయినందున భక్తులు ప్రత్యేకంగా అభిషేక పూజలు చేశారు. శ్రావణమాసంలో ప్రతి సోమ శని వారాల్లో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని గల్లి ప్రజలు భక్తులు తెలిపారు.