శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ గోల్డెన్‌ జూబ్లీ ప్లాన్‌

ముంబయి : శ్రీరామ్‌ గ్రూప్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల సందర్భం గా కొత్త బీమా పాలసీని ప్రారం భించినట్లు ప్రకటిం చింది. శ్రీ రామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆవిష్కరించిన ఈ ఈ ప్లాన్‌ ఒక యూనిట్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌ ప్లాన్‌ అని పేర్కొంది. ఇది పాలసీ హోల్డర్లు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయం చేస్తుందని పేర్కొంది.

Spread the love