నవతెలంగాణ – ఢిల్లీ : కామ్రేడ్ సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. అక్కడ ఆయన సహచరులు నివాళులు అర్పించారు. పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్, ఎంఎ బేబీ, కామ్రేడ్ అశోక్ ధావలే, కామ్రేడ్ సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఆయన ఇంటికి తరలించి అక్కడ ఆయన సహచరులు నివాళులు అర్పించారు. పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్, కామ్రేడ్ ఎంఎ బేబీ, కామ్రేడ్ అశోక్ ధావలే, ఎ.విజయరాఘవన్, రాజ్యసభ ఎంపీ వి. శివదాసన్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మరియం ధావలే, ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ నాయకులు, అనేక మంది సహచరులు నివాళులర్పించారు.