నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలోని ఎకేజీ భవన్ నుండి ఎయిమ్స్ వరకు కొనసాగుతున్న సీతారాం ఏచూరి అంతిమయాత్ర..భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, శ్రేణులు..