చిత్తూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఆరుగురి మృతి

నవతెలంగాణ – చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొగలిఘాట్‌ వద్ద రెండు లారీలు, బస్సు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Spread the love