10న క్రీడా పాఠశాలలో ప్రవేశానికి నైపుణ్య పరీక్షలు 

– ఎంఈఓ పావని 
నవతెలంగాణ-బెజ్జంకి 
ఈ నెల 10న క్రీడా పాఠశాలలో 4,5వ తరగతిలో ప్రవేశాలకు మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఎంఈఓ పావని బుధవారం తెలిపారు.4వ తరగతికి సెప్టెంబర్01, 2014 నుండి ఆగస్ట్ 31,2015,5వ తరగతికి సెప్టెంబర్ 01,2013 నుండి ఆగస్ట్ 31,2014 మద్య జన్మించిన ఆసక్తి గల బాలికలు,బాలురు నైపుణ్య పరీక్షల్లో పాల్గొనాలని ఎంఈఓ తెలిపారు.వివరాలకు బాలురు ప్రభుత్వోన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు మాలతి(9949453619)సంప్రదించాలని ఎంఈఓ సూచించారు.
Spread the love