పట్టణంలోని స్మైల్స్ ది స్కూల్ నందు గురువారం ఆరెంజ్ కలర్ డే సెలబ్రేషన్ సంబురంగా నిర్వహించడం జరిగింది. చదువుతూ పాటు పలు సంస్కృతిక సెలబ్రేషన్ కార్యక్రమంలో చిన్నారులు ముందుంటున్నారని కరస్పాండెంట్ షబానా గోహర్, డైరెక్టర్ రఫీ గో హర్ లు ఈ సందర్భంగా తెలిపారు .. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.