ప్రజల సమస్యలు పరిష్కారం..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్. జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ ఆదేశాలతో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నమని జాంబాబు డివిజన్ జనరల్ సెక్రెటరీ కె రామకృష్ణ( కట్టప్ప)తెలిపారు. మంగళవారం డివిజన్ ని పలు సమస్యలు5-1 బ్లాక్, సిక్ గల్లి, పోసల్ బస్తీ వద్ద అల్పపీడన సమస్య.హిందీ నగర్ వద్ద నీటి కాలుష్య సమస్య..5-5 బ్లాక్, మాలకుంట గుడిసెల వద్ద స్ట్రీట్ లైట్లను సమస్యలు పరిష్కరించామని చెప్పారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం డబ్ల్యు ఎస్ ఎస్ హిందీ నగర్ మనేగర్ శేఖర్, రఘు భాయ్, జగపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love