ఇటీవల ‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన సోమేపల్లి సాహితీ పురస్కారాల చిన్న కథల పోటీల విజేతలను వెలువరిం చారు. బి.కళాగోపాల్ ‘అకుపచ్చని పొద్దు’, బి.వి.రమణమూర్తి ‘విత్తు’, మల్లారెడ్డి మురళీమోహన్ ‘వైకుంఠపాళి’లకు ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులు లభించాయి. శింగరాజు శ్రీనివాసరావు ‘ఎగిరే ముద్దు’, బి.వి.శివ ప్రసాద్ ‘వెన్నెల దీపం’, కె.వి. లక్ష్మణరావు ‘బాధ నుండి బాధ్యత వైపు’ (మానేపల్లి), కె.వి. సుమలత ‘ఏది దానం-ఎవరు దాత’లకు ప్రోత్సాహక పురస్కారాలు లభించాయి.