నెక్సస్ హైదరాబాద్ మాల్లో 10న ప్రత్యేక ధన్‌తేరాస్ వేడుకలు

నవతెలంగాణ-హైదరాబాద్ : దీపావళి పండుగను పురస్కరించుకొని ఈనెల 10వ తేదీన నెక్సస్ హైదరాబాద్ మాల్లో ప్రత్యేకమైన ధన్‌తేరాస్ వేడుకలు జరగనున్నాయి.‌ కారేట్లేన్, ఒర్రా, పీఎంజే జ్యవల్స్, బ్లూస్టోన్, స్వరోవిస్కీ, మియా, బజాజ్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ డిజిటల్ తదితర కలవు. మాల్ అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది. హవా మహల్ డెకర్తో కూడిన అద్భుత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. అసాధారణమైన ఆభరణాలు, ఎలక్ట్రానిక్‌ కలెక్షన్ కు ఇదొక అవకాశం. మాల్‌లోని ధన్‌తేరాస్‌లో ‘షాప్ & విన్’ ఆఫర్ హైలైట్గా ఉంది. రూ. లక్ష విలువైన ఆభరణాలు లేదా ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోలుతో పది గ్రాముల వెండి నాణెం గెలుచుకునే అవకాశం ఉంది. దీపావళి పండుగ షాపింగ్ కు ఇది అనువైన ప్రదేశంగా ఎంచుకోవచ్చు.

Spread the love