మూడో వన్డే.. బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

Sri Lanka chose to bat in the third ODIనవతెలంగాణ – హైదరాబాద్: శ్రీలంక, టీమ్‌ ఇండియాల మధ్య మూడో వన్డే మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో టాస్‌ గెలిచిన లంక బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది.
భారత జట్టు : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), గిల్‌, కోహ్లీ, పంత్‌, అయ్యర్‌, పరాగ్‌, దూబే, అక్షర్‌ పటేల్‌, సుందర్‌, కుల్‌దీప్‌, సిరాజ్‌
శ్రీలంక జట్టు : పాథుమ్‌ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌, సదీర సమరవిక్రమ, అసలంక(కెప్టెన్‌), జనిత్‌ లియనాగె, కమిందు మెండిస్‌, వెల్లలాగే, తీక్షణ, వాండర్సే, అసిత ఫెర్నాండో

Spread the love