బారసాల శుభకార్యంలో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ – తొగుట
బారసాల శుభకార్యంలో చేరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఆదివారం  మండలంలోని పెద్ద మాసన్ పల్లి గ్రామంలో పన్యా ల దుర్గారెడ్డి మనవరాలు నామకరణ మహోత్స వంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. అయనతో పాటు ఎంపీపీ గాంధా రి లతా నరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు అక్కం స్వామి, సీనియర్ నాయకులు యెన్నం భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love