శ్రీపాదరావు అజాత శత్రువు 

– భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దండు రమేష్ 
నవతెలంగాణ మల్హర్ రావు
ఆజాత శత్రువు ఉమ్మడి రాష్ట్ర మాజీ శాసన సబాధిపతి స్వర్గీయ శ్రీపాదరావుని అన్నారు భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షుడు దండు రమేష్, శ్రీపాదరావు ఆశిస్సులు, మంథని నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఐదోవ సారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి తెలంగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దుద్దిళ్ల శ్రీదర్ బాబు మొదటి సారిగా మంథనికి విచ్చేసిన సందర్బంగా ఆయన తండ్రి దుద్దిళ్ల శ్రీపాద రావు విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళర్పించారని రమేష్ తెలిపారు. బడుగుబలహీన వర్గాల అభివృద్ధి కోసం శ్రీపాదరావు చేసిన బాటలోనే శ్రీదర్ బాబు నడుస్తున్నట్లుగా పేర్కొన్నారు.
Spread the love