స్థిరంగా బంగారం ధరలు..

increased-gold-prices-9నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం కొనాలని అనుకొనేవారికి శుభవార్త.. నిన్నటి ధరలే ఈరోజు కూడా కొనసాగుతున్నాయి.. మార్కెట్ లో వెండి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఈరోజు మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,720 గా ఉంది. వెండి కిలో రూ.74,400 లుగా ఉంది.

Spread the love