వైభవంగా గణనాథుల ప్రతిమలు

నవతెలంగాణ – గాంధారి: గణేశ్ నావరాత్రోత్సవాల్లో బాగంగా గాంధారి మండలకేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో తండాలో సోమవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా గణనాథుల ప్రతిమలు కొలువు దీరాయి. మండలపాల నిర్వహాకులు ఈ సంవత్సరం భారీ ప్రతిమలను నెలకొల్పేందుకు నిర్వాహకులు పోటీపడ్డారు ఆలాగే మండపాల ఏర్పాటుకుప్రాధాన్యతను ఇచ్చారు. మండల కేంద్రంలో నిర్వహాకులు ఏర్పాటుచేసిన గణేశ్ మండపాలు ప్రత్యేక అలంకరణతో ప్రత్యేకార్షణగా నిలిచాయి
Spread the love