స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్

నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. మూడు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 117 పాయింట్ల నష్టంతో 72,987కి పడిపోయింది. నిఫ్టీ 17 పాయింట్లు కోల్పోయి 22,200 పాయింట్ల వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే మన కరెన్సీ విలువ రూ. 83.50గా ఉంది.

Spread the love