ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో కదలాడిన సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు బలహీనపడ్డాయి. దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి.

Spread the love