ఈ ఆహారంతో మీ గుండె పదిలం..

గుండె పదిలంగా ఉండాలంటే ఫైబర్‌ అధికంగా ఉన్న పౌష్టికాహారం తీసుకోవాలని, కూరగాయలు,ఫ్రూట్స్‌, ఆకుకూరలు విధిగా ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫ్రైడ్‌, జంక్‌ ఫుడ్‌, ఆయిల్‌ ఫుడ్స్‌ను అసలే తీసుకోవద్దని అన్నారు. ఆయిల్‌ అధికంగా లేకుండా గుడ్లు, ఫిష్‌, ఫ్రూట్స్‌, కూరగాయలు, ఆకుకూరలు ఆహారంగా తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యంగా, పదిలంగా ఉంటుందని వైద్యులు చెప్పారు.

Spread the love