రాష్ట్రపతి భవనాన్ని సందర్శించిన ట్రినిటీ హైస్కూల్ విద్యార్థులు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
హైదరాబాదులోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి విడదీ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణాన్ని మరియు జింకల పార్కు ను ఆదివారం చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్ విద్యార్థులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు డైరెక్టర్& ప్రిన్సిపల్ ఉజ్జిని మంజుల పాఠశాల పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love