నవతెలంగాణ – కుభీర్
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు మంచి ఉన్నత స్థాయికి ఎదిగి పదోతరగతిలో మంచి ఫలితాలు సాధించేలా ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పల్సి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.దింతో పాఠశాలలో ప్రభుత్వం మంజూరు చేసిన అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబందించిన పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించేలా కృషి చేయాలని అన్నారు. ప్రతి రోజు పాఠశాల ఉపాద్యాయులు చెప్పిన పాటలను విద్యార్థులు కష్టపడి ఒక లక్ష్యం ను ఉదేశించి లక్ష సాధనకు కృషి చేయాలని అన్నారు. విద్యార్తులో అభ్యసన స్థాయి సామర్థ్యాలను పెంపొందించి రాష్ట్ర స్థాయిలో న్యాస్ సర్వం సిద్ధం చేయాలని సూచించారు.అనంతరం విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి పాఠాలు బోధించారు.విద్యార్థులకు పలు ప్రశ్నలు ఆడిగితెలుసుకున్నారు. దింతో పాటశాల పలు రికార్డుల ను పరిశీలించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రదనోపాద్యులు రాజశేఖర్ భాస్కర్ రెడ్డి సాయికుమార్,ఎర్రన్న సంజు సీఆర్ పి గంగాధర్ విద్యార్థులు తదితరులు ఉన్నారు.