నవతెలంగాణ- భువనగిరి రూరల్
మండలంలోని అన్నాజీ పురం గ్రామ శివారులో గల జిల్లా స్థాయి అట్లాంటిక్ పోటీలో దివ్య బాల విద్యార్థులు జిల్లాస్థాయి అట్లాంటిక్ పాల్గొనగా రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన సందర్బంగా పాఠశాల చైర్మన్ కాట రాజులు విద్యార్థుల అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా క్రీడాలతో మానసిక శారీరకంగా ఉంటారు అని తెలిపారు. విద్యార్థుల క్రీడాల లో ముందుకు రావాలి అని తెలిపారు ఈ కార్యక్రమం లో కారాస్పాండ్ కాట చిన్నప్ప, ప్రిన్సిపాల్ జి హరికృష్ణ, రాము, మహేశ్వరి.ప్రభాకర్, శ్రీను, నరేష్, శోరియాలు, సుందరి, మరియం దాస్ లు పాల్గొన్నారు.