సుహాస్ ప్రసన్న వదనం టీజర్ విడుదల..

నవతెలంగాణ – హైదరాబాద్: హీరో సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో పెద్ద హిట్ ని కొట్టారు మంచి కథల్ని ఎంచుకుంటూ ఉంటారు. సుహాస్ హీరోగా వస్తున్న ఈ మధ్య సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. రైటర్ పద్మ భూషణ్ తో కూడా హిట్ కొట్టారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా సుహాస్ కెరీర్ కి ప్లస్ అయింది. సుహాస్ హీరోగా పాయల్ రాధాకృష్ణ రాశి సింగ్ హీరోయిన్లుగా వైవాహర్లా నితిన్ ప్రసన్న సాయి శ్వేత పలువురు ముఖ్య పాత్రలు లో వస్తున్న ప్రసన్న వదనం సినిమా మీద కూడా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే పెట్టుకున్నారు. రిలీజ్ అయినా ఈ టీజర్ ని చూసి అందరూ కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది అని ఇంప్రెస్ అవుతున్నారు ఫేస్ బ్లైండ్నెస్ అనే జబ్బు సుహాస్ ఈ సినిమాలో కనపడనున్న. ఈ సినిమాతో కూడా కచ్చితంగా హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Spread the love