బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కు వడదెబ్బ..

నవతెలంగాణ – కోల్ కతా: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. డీహైడ్రేషన్/వడదెబ్బతో అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు సమాచారం. అహ్మదాబాద్ స్టేడియంలో నిన్న కేకేఆర్ vs హైదరాబాద్ మ్యాచ్ ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు. కొన్ని రోజులుగా ఆ నగరంలో వడగాల్పులు వీస్తున్నాయి. దీని ప్రభావంతోనే షారుఖ్ అస్వస్థతకు లోనైనట్లు తెలుస్తోంది.

Spread the love