రుణమాఫిలో రేషన్ కార్డు లేని కుటుంబాల సర్వే..

నవతెలంగాణ జన్నారం
జన్నారం మండలం కవ్వాల గ్రామములో గురువారం  రుణమాఫీ పథకంలో రేషన్ కార్డు లేని రైతులకు కుటుంబ సభ్యుల దృవీకరణపై మండల వ్యవసాయ అధికారి సంగీత  సర్వే నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ… రేషన్ కార్డు లేని రైతులకు  మాత్రమే ప్రస్తుతం సర్వే నిర్వహించి ఆప్ లో లైవ్ ఫోటో తీసుకోవటం జరుగుతున్నదన్నారు. ఆకాశాన్ని రాత్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారి ఆక్రముల్ల, కవ్వాల రైతులు సక్రు నాయక్, కలిరాం, బానావత్ రమేష్, మహేముద్, సతన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love