నవతెలంగాణ సిద్ధిపేట కలెక్టరేట్
ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్ని కల 2023 సంద ర్భంగా ఓట్ల లెక్కింపు ముగిసే వరకు రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ప్రజలు ఎవరూ ప్రజావాణి కార్యక్రమం కోసం కలెక్టర్ కార్యాలయానికి రావద్దని సూచించారు.