ఆర్టీసీలో ముందస్తు రిజర్వేషన్‌ చార్జీలు తగ్గింపు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో దూర ప్రాంత ప్రయాణీకులపై కొంతైనా ఆర్థికభారం తగ్గించేందుకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం ఉన్న బస్సుల్లో…