మాదాపూర్‌లో పేలుడు…

నవతెలంగాణ – హైద‌రాబాద్: హైద‌రాబాద్ న‌గ‌రంలోని మాదాపూర్‌లో పేలుడు సంభ‌వించింది. సాయిన‌గ‌ర్ కాల‌నీలోని ఓ హోట‌ల్‌లో సిలిండ‌ర్ పేలిపోయింది. సిలిండ‌ర్ పేలుడు…