ధరణి పోర్టల్‌పై సమగ్ర నివేదిక ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…