గుడ్ న్యూస్… ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకూ ఐఆర్‌

నవతెలంగాణ హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకూ వేతన సవరణ కమిషన్‌లోని మధ్యంతర భృతి(ఐఆర్‌) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.…