గుండెపోటుతో కరీంనగర్‌ డీఐఈఓ మృతి

నవతెలంగాణ – కరీంనగర్‌ కరీంనగర్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి(డీఐఈఓ) టి.రాజ్యలక్ష్మి శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. మూడున్నరేండ్లుగా డీఐఈఓ(ఎఫ్‌ఏసీ)గా సేవలందిస్తునారు. టైపిస్ట్‌గా ఉద్యోగంలో…