ఈ పోరాటం న్యాయమైనది ప్రభుత్వ భూములపై పేదోడిదే హక్కు

ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకుని.. ఆ జాగాలకు పట్టాలు ఇవ్వాలని చేస్తున్న పోరాటం న్యాయమైనదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో…