రాజకీయాల్లోకి నటుడు సప్తగిరి..

నవతెలంగాణ-హైదరాబాద్ : తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సినీ నటుడు, స్టార్ కమెడియన్ సప్తగిరి ప్రకటించారు. త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు ఆయన వెల్లడించారు.…