ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు

నవతెలంగాణ డెహ్రాడూన్‌: గతరెండు రోజులుగా విడవకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్‌ అతలాకుతలం అవుతోంది. దీనితో అనేక మంది యాత్రికుల అక్కడ చిక్కుకుపోయారు.…