జిబ్రానిక్స్‌ నుంచి సరికొత్త మానిటర్లు

చెన్నయ్ : ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ జిబ్రానిక్స్‌ కొత్తగా వంపు (కర్వ్‌డ్‌) మానిటర్లను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇది ప్రొఫెషనల్స్‌, గేమింగ్‌ ఔత్సాహికులకు…