ముగిసిన జి20 సదస్సు మురిసే ప్రభుల మనస్సు ఓట్ల పాట్లే ఈ తపస్సు పౌరులకు చీకటే ఉషస్సు ఢిల్లీ వీధులకు పరదాలు…