రహదారులపై భారీగా గుంతలు గుంతనే కదా అని వదిలేస్తే ప్రాణం పోతుంది

– ప్రమాదాల బారిన వాహనదారులు పట్టించుకోని అధికారులు నవతెలంగాణ-శంషాబాద్‌ గుంతలను తప్పించబోయి ప్రమాదానికి గురై వ్యక్తి మరణించాడు లేదా తీవ్ర గాయాలయ్యాయి…