బస్సుల్లో రేడియో ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ వీసీ సజ్జనార్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో బస్సుల్లో ప్రయాణికుల వినోదం కోసం ‘టీఎస్‌ఆర్టీసీ రేడియో’ను ప్రవేశపెట్టారు. శనివారం ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ కూకట్‌పల్లి…