విలేఖించనిండు నన్ను తెలంగాణ వీరగాథ! వ్యథలతోడ నిడిననూ వ్యాకుల త్యాగాలతోడ పెల్లుబికే ఆశాలత పల్లవించు పరమగాధ అమాయకుల హత్యలతో సతుల మానభంగాలతో…