– మంత్రి సీతక్క చేతుల మీదగా ఘనంగా సన్మానం
నవతెలంగాణ -తాడ్వాయి :
మేడారం 2024 మహా జాతర సక్సెస్ కావడానికి స్థానిక తాసిల్దార్ తోట రవీందర్, మంత్రి సీతక్క కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తనదైన శైలిలో భక్తుల సౌకర్యార్థం నిర్వహించే అభివృద్ధి పనుల నిర్వహణలో ఆయన కృషి మరువలేనిది. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు మహా జాతర జరగగా నెల రోజుల ముందు నుండే మేడారం లో స్థానికంగా ఉంటూ వివిధ శాఖల అధికారుల సమయంతో పర్యవేక్షిస్తూ భక్తుల సౌకర్యార్థం నిర్వహించే అభివృద్ధి పనుల్లో కీలకంగా మారారు. 105 కోట్లతో జాతర అభివృద్ధి పనులలో ఆయన పర్యవేక్షణలో సకాలంలో నాణ్యతగా పనులు పూర్తి చేయడంలో ఆయన కృషి అభినందనీయం. జాతర అనంతరం ఆయన విశిష్ట సేవలను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గుర్తించి ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు శ్రీజ, ఐ టి డి పి ఓ అంకిత్ ఎండోమెంట్ అధికారులు వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయనకు (తాసిల్దార్ రవీందర్) శాలువాలు కప్పి వనదేవతల ఫోటో, మొమెంటో అందించి ఘనంగా సన్మానించారు. స్థానిక తాసిల్దార్ తోట రవీందర్ మండలానికి అనధికాలంలోనే వచ్చిన తనదైన శైలిలో పేద ప్రజలకు సేవలు అందించి మండల వ్యాప్తంగా అందరి మన్నలను పొందారు. వీటిని గుర్తించి మంత్రి సీతక్క తహసిల్దార్ కు వివిధ శాఖల ఉద్యోగులతో పాటు ప్రత్యేకంగా మండల స్థానిక తాసిల్దారు రవీందర్ ను సన్మానించారు. వివిధ శాఖల అధికారులు ఉన్నతాధికారులు తాసిల్దారు సేవలను కొనియాడి ప్రశంసించారు.