న్యూఢిల్లీ: డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) సేవల సంస్థ టాటా ప్లే తాజాగా కొత్త ఏడాది, పంటల, పండగల సీజన్‌ను పురస్కరించుకుని ‘సిర్ఫ్ లగే మెహెంగా’ సరికొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్టు తెలిపింది. కుటుంబంలోని ప్రతి సభ్యుని ఎంపికలకు అనుగుణంగా అన్ని విభాగాల్లో బడ్జెట్ ఫ్రెండ్లీతో అధిక నాణ్యతతో కూడిన వినోద అనుభవాన్ని తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్‌తో అందిస్తున్నట్టు పేర్కొంది. ఈ ప్యాక్‌లో రూ.255 నుంచి ప్యాకేజీలు ప్రారంభమవుతాయని తెలిపింది.