నవతెలంగాణ – అమరావతి: ఏపీ ఎన్నికల్లో టీడీపీ తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజమహేంద్రవరం టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సమీప వైసీపీ ప్రత్యర్థి చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ పై 61 వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు.