కొవ్వూరులో టీడీపీ విజయం..

నవతెలంగాణ – అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.  వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుపై టీడీనీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వర రావు విజయం సాధించారు.

Spread the love