విద్యార్హత కలగా టీచర్లు దరఖాస్తు చేసుకోండి


నవతెలంగాణ మోర్తాడు: మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో పనిచేయడానికి విద్యార్హత కలగా టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న తెలిపారు. కళాశాలలో కామర్స్ సబ్జెక్టు వేకెన్సీ ఉన్నట్లు తెలిపారు. లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు 55% మార్కులు, యుజిసి, నెట్, సెట్, పీహెచ్.డీ అర్హత కలిగిన వారు ఈనెల 19వ తేదీ 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 20వ తేదీన దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Spread the love