నవతెలంగాణ – గాంధారి
గాంధారి గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిగా తహశీల్దార్ జానకి నియమించబడ్డారు ఆమె శుక్రవారం గాంధారి మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ నుండి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.